సాధువులు, బుుషులు సెక్స్‌ డ్రైవ్‌ను ఆపేందుకు ఏం తినేవాళ్లో తెలుసా..?

-

ఒక ఏజ్‌ వచ్చాక.. సెక్స్‌ కోరికలు స్త్రీ, పురుషులు ఇద్దరికీ కలుగుతాయి. అది సృష్టి ధర్మం. కానీ కొంతమందికి కొన్ని కారణాల వల్ల సెక్స్‌ మీద ఇంట్రస్ట్‌ రాదు, నపుంసకత్వముతో బాధపడే మగవాళ్లు నేడు చాలా మంది ఉన్నారు. తీసుకునే ఆహారం వల్ల, వారసత్వం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. మీరు వినే ఉంటారు.. బుుషులు ఎన్నో ఏళ్లు తపస్సు చేసేవాళ్లు అని.. మరి వాళ్లు సెక్స్‌ కోరికలను రాకుండా ఎలా కంట్రోల్‌ చేసుకునేవాళ్లు, ఏం తినేవాళ్లు..ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు తెలుసుకోవాలంటే.. వాళ్లు ఏం తిన్నారో పొరపాటున కూడా అవి తినకుండా ఉంటే.. ఆ సమస్య రాకుండా ఆపినవాళ్లం అవుతాం కదా..! అవి ఎంత ప్రభావంతంగా పనిచేయకపోతే బుుషులు అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు..!!

పురుషులు సంతానోత్పత్తిని పెంచే ఆహారాలనే మీరు తెలుసుకుని ఉంటారు. కానీ సంతానోత్పత్తిని తగ్గించే విషయాల గురించి తక్కువ అవగాహన ఉంటుంది. ఆ విషయాల గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. సంతానోత్పత్తిని పెంచడానికి కొన్ని శతాబ్దాలుగా ప్రభావవంతంగా ఉన్నట్లే, దానిని తగ్గించే చర్యలు కూడా శతాబ్దాలుగా ఉన్నాయి. కొంతమంది కావాలనే వాటిని పాటిస్తారు. మరికొందరు అనుకోకుండా తీసుకుని.. ఇబ్బందుల పాలవుతారు.

అరటి రూట్ రసాన్ని ఋషులు తీసుకునేవారు. మనిషికి అరటి రూట్ రసాన్ని నీటిలో కలిపి కొన్ని రోజుల పాటు ఇస్తే, సంతానోత్పత్తి అంతమవుతుంది తెలుసా. పూర్వకాలంలో సెక్స్‌కు దూరంగా ఉంటూ తమ జీవితాన్ని గడిపే సాధువులు, ఋషులకు కూడా ఇలాంటి పద్ధతి పాటించేవారు. కుండలో అరటి చెట్టును నాటినట్లయితే, పొరపాటున కూడా దాని రసాన్ని తాగకండి. దీన్ని తాగడం వల్ల మనిషి 3 రోజుల్లో నపుంసకుడి అవుతాడు. టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడం దీనికి కారణం.

పచ్చళ్లు తినడం మీకు ఎక్కువగా అలవాటు ఉంటే.. వెంటనే ఆపేయండి. పురుషులు మామిడికాయ పచ్చడి ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే మామిడికాయ ఊరగాయ మగ హార్మోన్లను తగ్గిస్తుందట. ఇది నపుంసకత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే పురుషులు మామిడికాయ పచ్చడిని ఎప్పుడూ తినకూడదు. ఏ పచ్చడి అయినా మితంగానే తినాలి. మరీ ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు ఎదుర్కొంటారు.

ఉసిరికాయను తీసుకోవడం వలన స్త్రీలకు చాలా రోగాలు నయమవుతాయి. ఉసిరిని మహిళలకు చాలా విధాలుగా పనిచేస్తుంది. పురుషులకు ఉసిరి శాపం లాంటిది. ఏంటి షాక్‌ అయ్యారా..? ఒక వ్యక్తి ఉసిరిని ఎక్కువగా తింటే, అతని శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది నపుంసకత్వానికి మొదటి దశ. అందువల్ల పొరపాటున ఉసిరిని ఎక్కువగా చేర్చవద్దు.

పూర్వకాలంలో సాధువులు, ఋషులు సెక్స్ డ్రైవ్‌ను ఆపడానికి మాత్రమే వీటిని ఎక్కువగా తినేవారు. మీరు వీటిని ఎక్కువగా తిన్నారంటే.. అనవసరంగా ఆ సమస్యలను తెచ్చుకున్నవాళ్లు అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news