లారీల వెనుక వీటిని ఎందుకు రాస్తారో తెలుసా?

-

సాదారణంగా వాహనాల వెనుక కొన్ని కొటేషన్స్ తో పాటు కొన్ని రాసి ఉండటం మనం గమనించే ఉంటాము.. అందులో ముఖ్యంగా వెనుక వైపున హార్న్‌ ఒకే ప్లీజ్‌ అని రాసి ఉండటం చూసే ఉంటాము. ఇలా రాయడం వెనుక కూడా అర్థం దాగి వుంది..ఇలాంటి వాటిని చాలా మంది చూసి పట్టించుకోకుండా వెలతారు..కానీ వాటికి చాలా అర్థాలు ఉంటాయి.దాని గురించి వివరంగా తెలుసుకుందాం…

- Advertisement -

ఈ హార్న్‌ ఓకే ప్లీజ్‌ అనే పదాలు చూసిన వాహనదారులు అనవసరమైన హారన్‌ ఉపయోగించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారనిక సెక్షన్‌ 134 (1) వాహన చట్టం కింద 2015 ఏప్రిల్‌ 30న మహారాష్ట్ర సర్కార్‌ వాహనాలపై Horn Ok Please అనే పదాలను బ్యాన్‌ చేసింది.అయితే ట్రక్‌ రోడ్డుపై వెళ్తున్నప్పుడు దానిని ఎవరైనా ఓవర్‌ టెక్‌ చేయాలి అనుకుంటే ముందుగా హారన్‌ కొడతారు. దీంతో ముందు వాహనం నడిపే ట్రక్‌ డ్రైవర్‌ తన వెనుక మరో భారీ వాహనం వస్తోందని గమనించి వాళ్లు ఓవర్‌టెక్‌ చేయ్యాలనే ఉద్దేశంతో హారన్‌ కొట్టారని అర్థం చేసుకుంటారు. వెనుక వాహనానికి ముందున్న వాహన డ్రైవర్‌ దారి ఇస్తాడు. అలా వెనుకున్న వాహనదారుడు ఓవర్‌ టెక్‌ చేసి ముందుకెళ్తాడు.

కొన్ని సమయాల్లో ముందున్న పెద్ద వాహనం లాంటి లారీ ఉంటే ఓవర్‌ టెక్‌ చేయడానికి వీలుండదు. రోడ్డులో ఎదురుగా ఏ వాహనం వస్తుందో తెలిసేది కాదు. పెద్ద వాహనాన్ని దాటేందుకు వెనుకున్న వాహనదారులు హారన్‌ కొట్టగానే ముందున్న వాహనంలోని డ్రైవర్‌ OK అని అర్థం వచ్చేలా ఓ వైట్‌ కలర్‌ బల్బును వెలిగించేవారు. ఆ బల్బు వెలిగితే ఓవర్‌ టెక్‌ చేసుకోవచ్చని అర్థం..

డీజిల్‌ ఖర్చు తగ్గుతుందని ఇలా కిరోసిన్‌ను వాడేవారు. అయితే డీజిల్‌ కంటే కరోసిన్‌కు మండే స్వభావం ఉంటుంది. అందుకే వాహనం నడుపుతున్నట్లయితే ఆ వాహనం వెనుక OK రాసి ఉంఏది. ఇక్కడ ఓకే అంటే ఆన్‌ కిరోసిన్‌ అని అర్థం. ఈ పదం కనిపించగానే వెనుకన్న వాహనాలు మరీ దగ్గరకు రాకుండా జాగ్రత్త పడేవారు. కిరోసాన్‌ వాహనం కదా అని మరీ దగ్గరకు రాకుండా కొంత డిస్టాన్స్‌ పాటించేవారు. దీని వల్ల కరోసిన్‌ వల్ల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా వెనుకున్న వాహనంకు ప్రమాదం కలుగకుండా ఉండేందుకు ఈ OK పదాన్ని రాసేవారట..ఇంటర్నెట్‌ లో దొరికిన సమాచారం ప్రకారం ఇలాంటి అర్థాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...