ఇలా అస్సలు పడుక్కోకండి.. పిశాచాలు పట్టి పీడిస్తాయి..!

-

మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉంటూ ఉంటాయి. మనం నిద్రపోయేటప్పుడు చేసే పొరపాట్ల వలన మనమే ఇబ్బందుల్లోకి కూరుకుపోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు కూడా మనం సరైన టైమ్ కి భోజనం చేయాలి అలానే సరైన టైం కి నిద్రపోవాలి. నిద్రపోయేటప్పుడు మనం పొరపాట్లు చేయడం వలన దరిద్రం పట్టి మనల్ని పీడిస్తుంది. పైగా ఈ పొరపాటు చేస్తే నిద్రపోయేటప్పుడు పిశాచాలు ఆవహిస్తాయి. నిద్రపోవడానికి పలు నియమాలు ఉంటూ ఉంటాయి.

 

కుడివైపుకి తిరిగి నిద్రపోతే పిశాచాలు ఆవహిస్తాయి. ఎడమవైపుకి తిరిగి నిద్రపోతే మంచిది. కుడివైపు తిరిగి నిద్రపోకూడదు. కుడి వైపుకి తిరిగి పడుకోవడం వలన పీడకలలు బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కలత నిద్ర వంటి ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా తిన్నా ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాదు ఇలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఉండాలంటే ఎడమ వైపుకి తిరిగి నిద్రపోండి. కుడివైపుకి తిరిగి నిద్రపోకండి.

అలానే నిద్ర చాలా ముఖ్యం ప్రతిరోజు కూడా సరైన నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే మీ ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది, అనారోగ్య సమస్యలు కలగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారంతో పాటుగా మంచి నిద్ర కూడా అవసరమని గుర్తుపెట్టుకోండి. రోజూ సరిపడా నిద్ర ఉండకపోతే ఆరోగ్యం పై ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఆకలి వేసినప్పుడు తినాలి దాహం వేసినప్పుడు తాగాలి. దేనిని కూడా ఆపకూడదు. ఇవన్నీ వేగాలు. కచ్చితంగా వీటిని పాటించండి ఇటువంటి పొరపాట్లని అస్సలు చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news