మంట పెట్టి హెయిర్ కట్ చేస్తున్నారు.. వీడియో

-

Hair cutting with fire in saloon in hyderabad

సాధారణంగా హెయిర్ ఎలా కట్ చేస్తారు. కత్తెరతో అని సింపుల్‌గా చెప్పేస్తారు మీరు. కానీ.. ఈ వీడియో చూస్తే మాత్రం మీరు నోరెళ్లబెడతారు. ఎందుకంటే.. ఈ సెలూన్‌లో హెయిర్‌ను కత్తెరతో కాదు.. మంటలతో కట్ చేస్తారు. నమ్మరా? మీరు నమ్మరని తెలుసు.. అందుకే మీకోసం వీడియో కూడా తీసుకొచ్చాం. ఇంతకీ మంటతో జుట్టు ఎలా కత్తిరిస్తారనేగా మీ డౌటనుమానం.

ఒక క్రీమ్ లాంటిది జుట్టుకు రాస్తారు. లైటర్‌తో మంట అంటిస్తారు. అలా జుట్టు కత్తిరిస్తారన్నమాట. ఈ సెలూన్ హైదరాబాద్‌లో ఉందట. అయ్ బాబోయ్.. ఇలా కూడా హెయిర్ కట్ చేస్తారా?

Drop the scissors! Indian barber trims customer's hair with fire?

This Indian barber has an unusual technique to style his customers' hair by setting it on fire. Footage shot at a local salon in Hyderabad in Andhra Pradesh, India, shows a barber setting his client's hair alight and using two combs to give his hair a nice trim.

Posted by CGTN on Sunday, December 9, 2018

Read more RELATED
Recommended to you

Latest news