I LOVE YOU : ఏ భాషలో ఎలా..?

ఐ లవ్ యూ.. దీనికి ఉన్న పవర్ దేనికీ లేదు. ఆడ, మగ మధ్య బంధం బలపడాలంటే ఇది వాళ్ల మధ్య ఉండాల్సిందే. భార్యాభర్తలు కానీ.. లవర్స్ కానీ.. ఎవరైనా ఐ లవ్ యూ అనే పదాన్ని ఎప్పుడో ఒకప్పుడు వాడాల్సిందే. ముఖ్యంగా యువకుడు దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. ఒకవేళ మీరు ఎవరైనా యువతికి ప్రపోజ్ చేయాలంటే.. కామన్‌గా అందరికీ తెలిసిన దాన్నే కాకుండా.. ఐ లవ్ యూను వివిధ భాషల్లోనూ ప్రపోజ్ చేయొచ్చు. వివిధ భాషల్లో ఐ లవ్యూను ఎలా పలుకుతారో తెలుసుకొని మీ గర్ల్‌ఫ్రెండ్ మనసు దోచేసుకోండి.

I LOVE YOU in Assamese – Moi tomak bhal pao
I LOVE YOU in Bengali – Ami Tomaya Bhalobasi
I LOVE YOU in Bhojpuri – Hum tohra se pyaar karela
I LOVE YOU in Chattisgarhi – Main tor kara maya karthon
I LOVE YOU in Gujarati – Hum Tane Prema Karum Chu
I LOVE YOU in Haryanvi – Main taney tey ghanna gadda pryaar karoo su
I LOVE YOU in Hindi – Main Tumse Pyar Karta / Karti hoon
I LOVE YOU in Kannada – Nanu Ninnannu Pritisuttenne

I LOVE YOU in Kumaoni – Mekai teri maya laagi chhoo
I LOVE YOU in Malayalam – Nan Ninne Snehikkunnu
I LOVE YOU in Manipuri – Eina nangbu nungsi
I LOVE YOU in Marathi – Mi Tujhyavara prema karato
I LOVE YOU in Oriya – Mu Tumoko Bhalapai
I LOVE YOU in Punjabi – Main Tenu Pyar Karda / Kardi haan
I LOVE YOU in Rajasthani – Main Tanne Pyaar Karoon
I LOVE YOU in Sindhi – Maa tokhe pyar kendo ahayan
I LOVE YOU in Tamil – Nan unnai Katalikkiren
I LOVE YOU in Telugu – Nenu Ninnu Premistunnanu
I LOVE YOU in Urdu – Mujhey aap sey mohobbat hey