ఇలా కనుక ఉంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టే..!

-

కొన్నిసార్లు మనం ఇష్టపడే అమ్మాయిలు ఇష్టపడుతున్నారా లేదా అనేది తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే మీరు ఇష్టపడే అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతోంద లేదా అనేది ఈ చిన్నచిన్న వాటి బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

టెక్స్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు:

మీరు ఇష్టపడే అమ్మాయి మీతో చాటింగ్ చేయడానికి ఇష్ట పడుతుంటే అప్పుడు తప్పకుండా మిమ్మల్ని కూడా ఇష్ట పడుతోంది అని మీరు తెలుసుకోవచ్చు. అలానే మొదటి మెసేజ్ ఆమె నుంచి వచ్చింది అంటే కచ్చితంగా ఆమెకి మీరు అంటే ఇష్టమని మీరు తెలుసుకోండి. అలానే మెసేజ్ పెట్టినప్పుడు వేగంగా ఆమె రిప్లై ఇస్తున్నప్పుడు కూడా మీరు ఆమెకు మీరు అంటే ఇష్టం అని తెలుసుకోవచ్చు. త్వరగా రెస్పాన్స్ ఇస్తే మీరు కూడా క్లియర్ గా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని గ్రహించవచ్చు.

ఫేవరేట్ మ్యూజిక్ పంచుకోవడం:

ఆమెకి ఇష్టమైన పాటల్ని మీతో పంచుకోవడం.. మీకు ఆ పాటలు పంచుకోవడం లాంటివి చేశారు అంటే కచ్చితంగా ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుంది అని తెలుసుకోవచ్చు.

మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడం:

మీ యొక్క ఉద్యోగం, కుటుంబ సభ్యుల గురించి ఏమైనా వివరాలు అడిగినప్పుడు కూడా మీరు ఆమెకు మీరంటే ఇష్టం అని తెలుసుకోవచ్చు. పర్సనల్ లైఫ్ గురించి ఎవరైనా షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మీరంటే ఇష్టం అని ఫిక్స్ అయిపోండి.

ఏడిపించడం:

మిమ్మల్ని ఏడిపించడం అంటే ఆమెకు ఇష్టం అయినప్పుడు కూడా ఆమెకి మీపై ఫీలింగ్స్ ఉన్నాయి అని మీరు తెలుసుకోవచ్చు. సరదాగా ఆమె మిమ్మల్ని ఆటపట్టించడం లాంటి ద్వారా ఆమె కి మీరు అంటే ఇష్టమని మీరు తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...