వింటర్ లో సూపర్ ట్రిప్ వేయాలంటే.. ‘క్లౌడ్‌ 9’ పై విహరిస్తున్న అనుభూతిని ఇచ్చే వంజంగిని చూసేయండి మరి..!

-

శీతాకాలంలో చాలా మంది ఏదైనా ట్రిప్ వేయాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా శీతాకాలంలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా..? దానిని మర్చిపోలేని ట్రిప్ గా మార్చుకోవాలి అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా వంజంగి వెళ్లాల్సిందే. వంజంగి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పైగా వంజంగి వెళ్లడం వలన మీరు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలని పొందొచ్చు.

- Advertisement -

ఇటీవల కాలంలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ గా నిలిచింది. చక్కటి అందమైన ప్రకృతి అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఇది సముద్రం మట్టానికి 3400 అడుగుల ఎత్తు లో ఉన్న హిల్ స్టేషన్. ఇక్కడ సన్ రైజ్ అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది. ఇక వంజంగి కి సంబంధించిన అనేక విషయాలను చూసేద్దాం. ఇక్కడ మీరు తెల్లవారుజామునే వెళ్ళాలి.

అప్పుడే మీరు ఆ ప్రకృతి అందాలను చూడచ్చు. మీరు ఉదయం ఐదున్నర గంటల కి ఆ కొండలపైకి చేరుకుంటే ఎంతో బాగా ఎంజాయ్ చేసేయచ్చు. వంజంగి హిల్స్ కి సమీపం లోని వున్న చోటకి వెళితే ఈజీగా మీరు తెల్లవారు చేరుకోవచ్చు. ఇక్కడకి వెళ్ళాక సుమారు అరగంట పాటు కొండ పైకి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అరకు కూడా చూసేసి మీరు కావాలంటే అక్కడ నుండి ఇక్కడకి వెళ్ళచ్చు. వంజంగి లో అయితే వసతికి సంబంధించి ఎలాంటి హోటల్స్ ఉండవు చూసుకోండి. కానీ ఈ హిల్ స్టేషన్ కి వెళ్తే కనుక మీరు ‘క్లౌడ్‌ 9’ పై విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...