ఈ త‌ల్లి త‌న కొడుక్కు ఎలాం స్విమ్మింగ్ నేర్పిస్తుందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

సాధార‌ణంగా మ‌నం స్విమ్మింగ్ ఎప్పుడు నేర్చుకుంటాం హా కొంచెం ఏజ్‌వ‌చ్చిన త‌ర్వాత మ‌న స్వ‌త‌హాగా మ‌నం నేర్చుకునేంత వ‌ర‌కు మ‌నం స్విమ్మింగ్ జోలికి పోం క‌దా. కానీ విదేశాల్లోమాత్రం చాలా చిన్న ఏజ్ ల‌లోనే స్విమ్మింగ్ నేర్పిస్తుంటారు. ఎంతంటే ఒక‌టి లేదా రెండేళ్ల పిల్ల‌ల‌కే స్విమ్మింగ్ నేర్పిస్తూ ఉంటారు వారి పేరెంట్స్‌. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి నెట్టింట్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే అది చాలా విభిన్నంగా ఉంది.

ఎందుకంటే సోష‌ల్ మీడియాలో ఏదైనా క్ష‌ణాల్లోనే వైర‌ల్‌గా మారిపోతుంది. ఇక ఇప్పుడు కూడా ఒక త‌ల్లి త‌న కొడుక్కు స్విమ్మింగ్ నేర్పిస్తున్న వీడియో గురించే మ‌నం మాట్లాడుకోబోయేది. ఎందుకంటే ఈ వీడియోలో ఆ త‌ల్లి త‌న కుమారుడికి ఏ విధంగా స్విమ్మింగ్ నేర్పుతుందో చూస్తే నిజంగానే ఆశ్చ‌ర్య‌పోతారు.

ఎందుకంటే ఈ వీడియోలో చిన్నారికి నాలుగు నుంచి ఐదు ఏండ్ల వ‌య‌స్సు మాత్ర‌మే ఉంటుంది. కానీ ఆ చిన్నారితో త‌న త‌ల్లి ఏకంగా స్విమ్మింగ్ ఫూల్ లోనే వ‌దిలేసి నేర్పిస్తోంది. ఇక్క‌డ విష‌యం ఏంటంటే ఆ చిన్నారి త‌నంత‌ట తానే నీల్ల‌ళ్లో స్విమ్మింగ్ ద్వారా పైకి వ‌చ్చేలా ఆ త‌ల్లి ప్రోత్స‌మిస్తోంద‌న్న‌మాట‌. అయితే ఇది చూసిన కొంద‌రు నెగెటివ్ కామెంట్లు పెడుతుండ‌గా.. మ‌రి కొంద‌రేమో పాజిటివ్ కామెంట్లు వ‌దులుతున్నారు. మ‌రి మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by WEIRD Vidz (@weirdvidz)