కాజల్.. వయసు ముప్పై దాటినా.. ఇంకా 16 ఏళ్ల యువతిలా మెరిసిపోతోంది. కుర్ర హీరోయిన్లకు ఇంకా గట్టి పోటీ ఇస్తూనే ఉన్నది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటినా… తన అందం ఏమాత్రం తగ్గలేదంటూ… ఆఫర్లు పొందుతోంది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు తన జోరు మాత్రం ఏం తగ్గలేదు. ఇప్పుడు ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇటీవల ఫోటోషూట్ లో పాల్గొన్న కాజల్.. తన అందాలను ఆరబోసింది. తన అందంతో కుర్రాళ్ల మతిని పోగొడుతోంది. తన ఫోటోషూట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.
ఇంకెందుకు ఆలస్యం.. వన్నె తగ్గని అందంతో మిలమిలా మెరిసిపోతున్న కాజల్ ను చూసేయండి మరి..