హైదరాబాద్ ప్రస్తుతం ఫీల్డ్‌లో ఉంది. షీట్లో ఉంది. అందుకే కొత్తగా మ్యాన్‌ఫోర్స్ బిర్యానీ ఫ్లేవర్ కండోమ్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం అని ట్వీట్ చేసింది.
మ్యాన్‌ఫోర్స్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలా? కండోమ్ అంటే మ్యాన్‌ఫోర్స్.. మ్యాన్‌ఫోర్స్ అంటే కండోమ్. అయితే.. మ్యాన్‌ఫోర్స్ తను తయారు చేసే కండోమ్‌లను ప్రమోట్ చేసుకోవడం కోసం ఎప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తుంటుంది. వినూత్నంగా యాడ్లు చేసి అందరినీ ఆకర్షిస్తుంది. ఇదివరకు సన్నీలియోన్తోనూ ఓ యాడ్ చేసింది. ఇలా.. సరికొత్తగా ఉంటాయి మ్యాన్‌ఫోర్స్ కండోమ్ యాడ్స్.
తాజాగా ఐపీఎల్ సీజన్ నడుస్తున్న వేళ.. మ్యాన్‌ఫోర్స్ సరికొత్త కండోమ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అది కూడా హైదరాబాద్ బిర్యానీ ఫ్లేవర్ కండోమ్. మీరు చదివింది నిజమే. అది బిర్యానీ ఫ్లేవర్‌తో వచ్చిన కండోమ్. ఈ కండోమ్ గురించి మ్యాన్ఫోర్సే తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసింది.
Hyderabad in the field, Hyderabad in the sheets. Introducing Manforce Biryani Flavoured Condom.#ManforceCondoms pic.twitter.com/i3C5gQusuB
— Manforce Condoms (@ManforceIndia) April 1, 2019
హైదరాబాద్ ప్రస్తుతం ఫీల్డ్‌లో ఉంది. షీట్లో ఉంది. అందుకే కొత్తగా మ్యాన్‌ఫోర్స్ బిర్యానీ ఫ్లేవర్ కండోమ్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం అని ట్వీట్ చేసింది. ఆ కండోమ్‌లకు క్యాప్సన్ ఏంటో తెలుసా? హిట్ హార్డ్ లైక్ హైదరాబాద్ అట. అంటే.. ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు బాగా ఆడుతోంది కదా. పరుగుల సునామీ సృష్టిస్తోంది కదా. దాన్ని ఉద్దేశించి.. మీరు కూడా అలాగే పడక గదిలో సిక్సులు కొట్టాలన్నట్టుగా క్యాప్సన్ పెట్టింది మ్యాన్‌ఫోర్స్.
Please! This is not what we meant by foodgasm.
— Zomato India (@ZomatoIN) April 2, 2019
అయితే.. ఈ యాడ్ చూసిన జొమాటో వెంటనే.. మ్యాన్‌ఫోర్స్ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చింది. ప్లీజ్.. ఇది మేము తినే ఆహారం అయితే కాదు కదా.. అంటూ ఫన్నీ ట్వీట్ చేసింది. దానికి వెంటనే మ్యాన్‌ఫోర్స్ నుంచి మరో రిప్లయి వచ్చింది. ఇది మీ శరీరంలోని కేలరీలను పెంచదు.. తగ్గిస్తుంది.. అర్ధరాత్రి వచ్చే కోరికలను ఒకసారి ఊహించుకోండి.. అంటూ రిప్లయి ఇచ్చింది మ్యాన్‌ఫోర్స్.
A meal that burns calories instead of adding them? ? Imagine those midnight cravings.
— Manforce Condoms (@ManforceIndia) April 2, 2019
ఏదిఏమైతేనేం.. మ్యాన్‌ఫోర్స్ నుంచి బ్రహ్మాండమైన కండోమ్ వచ్చింది. వెంటనే వెళ్లి కొనేస్తామని మెడికల్ షాప్‌కు పోయేరు.. ఎందుకంటే.. అదంతా ఒళ్లెక్కం. ఉత్తుత్తి. మొన్న ఏప్రిల్ ఫస్ట్ రోజు మ్యాన్‌ఫోర్స్ ఏప్రిల్ ఫూల్స్‌ను చేసిందన్నమాట. ఆహా.. మ్యాన్‌ఫోర్స్ నువ్వు మమ్మల్నే ఫూల్స్‌ను చేస్తావా? నీ సంగతి చెబుతాం ఆగు.. అంటూ నెటిజన్లు మ్యాన్ఫోర్స్ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
It just promotes "dinner before bed" !
— Darshan Suvarna (@darshansuvarna) April 1, 2019
So now do we have to use Statewise condoms, if we are having sex in that state?
Like: Apple flavour in Kashmir
Misal pav in Mumbai, Dholka flavoured condoms in Gujarat, sarso flavour in Punjab & best one Rasgulla flavoured condoms in Kolkata? ????— KitneAadmiThey (@KitneAadmiThey) April 1, 2019
And Appam in Kerala, Dal baati churma flavoured condoms in Rajasthan & Fish Curry flavour in Goa…………Wait, who needs a condom in Goa ??
— KitneAadmiThey (@KitneAadmiThey) April 1, 2019
Biryani masala is good only for eating pic.twitter.com/N4QslC3ACa
— Samajika Sanyasi (@samajikasanyasi) April 2, 2019
Please launch Kamla Pasand Flavoured too for UP
— macha (@Kabirology) April 1, 2019
Coming soon …
Dhokla
Masala Dosa
Vada Pau
Bhaji pau
Pani puri
Bhel
Khatti Mitthi Imli— Chowkidar Chor Hai (@RASHIDJAMIL055) April 2, 2019
try krna padega par ladki honi chahiye ?
— . (@lrfancr7) April 1, 2019