అమ్మ ప్రేమకు అద్దం పట్టే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మ ప్రేమకు ఉదాహరణగా నిలిచింది. క్షణాల్లో తన కొడుకును పెద్ద ప్రమాదం నుంచి కాపాడుకుంది.
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. భార్య జేబు చూస్తే అమ్మ కడుపు చూస్తుందంటారు పెద్దలు. నిజమే.. తల్లికి తన భర్త కన్నా కూడా తన పిల్లల మీదే ప్రేమ ఎక్కువ. తన పిల్లల కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. పిల్లల కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతుంది. ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించకుండా.. తన పిల్లల గురించి ఆలోచించే వ్యక్తే అమ్మ.
తాజాగా.. అమ్మ ప్రేమకు అద్దం పట్టే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మ ప్రేమకు ఉదాహరణగా నిలిచింది. క్షణాల్లో తన కొడుకును పెద్ద ప్రమాదం నుంచి కాపాడుకుంది. ఒకవేళ ఆ తల్లి వేగంగా స్పందించకుంటే.. ఆ పిల్లాడు ప్రాణాలతో బయటపడేవాడే కాదు. ఇంతకీ ఆ తల్లి తన కొడుకు ప్రాణాలను ఎలా కాపాడుకుంది? అది కూడా క్షణాల్లో ఆమె ఎలా స్పందించగలిగింది? తన కొడుకుకు ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే చెప్పడం కన్నా ఈ వీడియో చూడటం మేలు. ఆ వీడియో చూశాక మీరే అంటారు.. అవును.. అమ్మ గ్రేట్. చాలా గ్రేట్. అమ్మను ఇచ్చిన దేవుడికి మనం కృతజ్ఞత చెప్పాల్సిందేనంటారు. అమ్మ ప్రేమంటే అదే మరి.