ఈ ఆటోకు డీజిల్‌ అవసరం లేదు.. కేవలం రూ.19తో రీఛార్జ్‌

Join Our Community
follow manalokam on social media

కొత్తగా ఆటో కొనాలని అనుకున్న వారికి అద్భుతమైన అవకాశం. పియాజియో కొత్త ఆటోలను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇవి ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌. అది కూడా డీజిల్‌ కొట్టించాల్సిన అవసరం లేదు. వీటిన ఎఫ్‌ఎక్స్‌ రేంజ్‌లలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. 9.5 కిలోవాట్స్‌ పవర్‌ట్రైన్‌తో ఫుల్లీ మెటల్‌ బాడీ వీటి ప్రత్యేకత.

ఆటో ఆరుఅడుగుల బాడీ వస్తుంది. వీటిల్లో బ్లూవిజన్‌ హెడ్‌ ల్యాంప్స్, డ్యూయల్‌ టోన్‌ సీట్లు వంటి పలురకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.అంతేకాకుండా ఈ కొత్త ఆటోలు కొనుగోలు చేసిన వారికి మరిన్ని లాభాలు. మూడేళ్ల వరకు వారంటీ ఉంటుంది. లేదా లక్షకిలోమీటర్లకు వారంటీ ఉంటుంది. 3 ఏళ్లు ఉచిత మెయింటెనెన్స్‌ ప్యాకేజీ కూడా లభిస్తుంది. పియాజియో ఐకనెక్ట్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్‌

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది సంస్థ. కేవలం రూ.19 రీచార్జి ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌తో మొబైల్‌ నంబర్‌ రీచార్జి చేసుకుంటే ఎంతసేపైనా మట్లాడుకునే అవకాశం కల్పించింది. అతి తక్కువ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను రీచార్జి ప్లాన్‌ను ట్రూలీ అన్‌లిమిటెడ్‌ కేటగిరి కింద ఉంచింది భారతీ ఎయిర్‌టెల్‌. ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. కాల్స్‌తోపాటు 200 ఎంబీ డేటా కూడా లభిస్తుంది.

ఇక ఆలస్యం చేయకుండా వెంటనే రీచార్జి చేసుకోండి. ఇకపోతే ఈ ప్లాన్‌ వాలిడిటీ రెండు రోజులు. అంటే రూ.19తో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు రెండు రోజులపాటు. ఇకపోతే ప్రతి¯ð లకు లేదా మూడు నెలలకు ఒకసారి రీచార్జి చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఏడాదికి రీచార్జి చేసుకునే ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. రూ.2,698 ప్లాన్‌ దీని వాలిడిటీ 365 రోజులు. దీనిలో రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. అలాగే డిస్నీ హాటస్టార్‌ సబ్‌స్కృప్షన్‌ కూడా ఉచితంగా పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు భారతీ ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డు వాడుతున్నారా? అయితే మీకోసమే ఈ అదిరిపోయే ప్లాన్స్‌. ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

TOP STORIES

ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఫ్రీ….రూ.5 లక్షల ఇన్స్యూరెన్స్ ని ఎలా పొందాలంటే…?

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నుండి ప్రయోజనంకల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎవరైనా ఆయుష్మాన్...