ప్రియా ప్రకాశ్ వారియర్ ను ఆటపట్టించిన విక్కీ కౌశల్.. వీడియో

-

ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఆమె కన్ను కొట్టడాలు, చేతి గన్ తో పేల్చడాలు… ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోవడాలు.. అన్నీ మీకు తెలుసు కదా. తాజాగా ఆమె బాలీవుడ్ స్టార్లను కలిసింది.

తన డెబ్యూ మూవీ ఒరు అదాల్ లవ్ సినిమా రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఈ సుందరి.. ఓ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రణ్ వీర్ సింగ్ లను కలిసింది. ఈ సందర్భంగా విక్కీ కౌశల్.. ప్రియా ప్రకాశ్ వారియర్ తో కాసేపు సరదాగా గడిపాడు. తన ఫేమస్ గన్ కిస్ ను ఇమిటేట్ చేశాడు. దీంతో తను కూడా కాసేపు నవ్వుకుంది. దీనికి సంబంధించిన వీడియోను విక్కీ కౌశల్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. అంతే కాదు.. హీరో రణ్ వీర్ సింగ్ తో కూడా ప్రియా సెల్ఫీ దిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version