కొంతమంది అమ్మాయిలు తెలివైన వాళ్ళు అయ్యి ఉంటారు. కొంతమంది మాత్రం అంత తెలివిగా ఉండరు. అలాగే వారి పనులు వారు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. తెలివైన అమ్మాయిలు అని ఎలా చెప్పచ్చు..? సైకాలజీ ప్రకారం ఈ లక్షణాలు ఉండే వాళ్ళని తెలివైన అమ్మాయిలు అని చెప్పవచ్చు. కొంతమంది నిర్ణయాలపై కఠినంగా ఉంటారు. అలాగే వాటిని అమలు చేయడంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఇది తెలివైన అమ్మాయిల లక్షణం. అలాగే తెలివైన అమ్మాయిలు వారి నిర్ణయాలని అమలు చేయడం ద్వారా సమస్యల నుంచి బయటపడతారు.
సైకాలజీ ప్రకారం తెలివైన అమ్మాయిలు అనుకున్న దానిని అమలు చేయడానికి అస్సలు వెనుకాడరు. పక్కా వాళ్ళు సక్సెస్ అవుతారు తెలివైన అమ్మాయిలు జీవిత భాగస్వామి విషయంలో తెలివైన నిర్ణయాలని తీసుకోవడంతో పాటుగా పెళ్లి చేసుకుని తమ జీవితాన్ని సెటిల్ అయ్యేలా చూసుకుంటారు. అలాగే తెలివైన అమ్మాయిలు అనుకున్న పనులని ఈజీగా పూర్తి చేయడానికి ఎవరినైనా వాడుకోవడానికి రెడీ అవుతారు. వారి మాటలతో చేష్టలతో ఇతరులని ఆకర్షించుకోగలుగుతారు.
అవసరమనుకుంటే ఎవరితో అయినా తెలివైన అమ్మాయిలు స్నేహం చేస్తారు. అవసరం లేదనుకుంటే మాత్రం వదిలేస్తారు తెలివైన అమ్మాయిలు వాళ్ళు తీసుకునే నిర్ణయం పట్ల క్లారిటీతో ఉంటారు. అలాగే ఫెయిల్ అవ్వడానికి ఇష్టపడరు. ఎప్పుడూ కూడా సక్సెస్ అవ్వడమే వాళ్ళకి ఇష్టం. తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంటి పనులన్నీ కూడా సరిగ్గా జరుగుతాయి. ప్రశాంతంగా ఉండొచ్చు భవిష్యత్తు గురించి కూడా పెద్దగా ఆలోచించక్కర్లేదు. తెలివైన వాళ్లతో గొడవ పెట్టుకుంటే సమాజంలో ఏకాకగా మిగిలి పోవాల్సి ఉంటుంది ఇలా సైకాలజీ ప్రకారం తెలివైన వాళ్ళ లక్షణాలు ఇవి.