దీప్ వీర్ జంటను నెటిజన్లు వదిలేశారు ఇక. ఇప్పుడు ప్రియాంకనిక్ మీద పడ్డారు. అదేనండి.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ల పెళ్లి మీద పడ్డారు. అవును.. వాళ్ల పెళ్లి డిసెంబర్ 2 న జరగనుంది కదా. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఉమేద్ భవన్ ప్యాలెస్ లో వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. దీంతో ముంబైలోని ప్రియాంక ఇంట్లో పెళ్లి సంబురాలు అప్పుడే మొదలయ్యాయి. ప్రియాంక ఇంటిని లైట్లతో అందంగా డెకరేట్ చేశారు. ప్రియాంక ఇల్లుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వావ్.. ప్రియాంక ఇల్లును చూడండి.. ఎలా డెకరేట్ చేశారో?
-