శృంగారం సమయంలో ఇలాంటి వాటిని అస్సలు చెయ్యకండి..!!

-

మనిషి జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది..దాని కోసం కొన్ని పనులు అస్సలు చెయ్య కూడదట..అవేంటో వివరంగా తెలుసుకుందాం…
మీరు శృంగారంలో పాల్గొనే ముందు మీ భాగస్వామికి నచ్చిన విధంగా ఉండాలి. ఇద్దరు కొన్ని నచ్చవచ్చు.. కొన్ని నచ్చకపోవచ్చు. మీకు నచ్చింది ఎదిటివారు ఇష్టపడాలని ఏమి ఉండదు. ఇద్దరి ఇష్ట ఇష్టాలతోనే ముందుకు సాగితే మంచి అనుభూతిని పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇద్దరు పాల్గొనే ముందు మీ భాగస్వామికి ఏం నచ్చుతుందో ముందుగా తెలుసుకోవడం మంచిది. దేనిని ఎక్కుగా ఇష్టపడతారో తెలుసుకోవాలి. ఇలాంటి అంశాలు మీ ఇద్దరి మధ్య శారీరక, మానసిక బంధాన్ని బలంగా పెంచుతుంది..

శృంగారం అంటే పెద్దగా ఇష్టం లేకపోయినా భాగస్వామితో నటిస్తారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. శృంగార విషయాలు ఒకరినొకరు చర్చించుకోవడం వల్ల ఇద్దరు కూడా ఎంజాయ్‌ చేస్తారు. అన్ని విషయాలు మీ పార్టనర్‌కు చెప్పడం వల్ల ఇద్దరు కూడా శృంగారంలో రెచ్చిపోవచ్చు..అలాగే అవతలి వ్యక్తి లోపాలను అస్సలు చెప్పకూడదు.

ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి విషయాలు ఒకరిపై ఒకరు చెప్పుకోవడం వల్ల మీ భాగస్వామి మూడ్‌ పాడయ్యేలా చేస్తుంది. రాత్రి కాగానే బెడ్‌పైకి వెళ్లగానే ఇలాంటి విషయాలను చర్చించుకోకపోవడం మంచిదంటున్నారు.. ప్రేమ తో అవతలి వ్యక్తి మనసును గెలుచు కోవాలి..అప్పుడే శృంగారం లో ఎంజాయ్ చేస్తారు..

మీరు శృంగారంలో పాల్గొనే ముందు మీ భాగస్వామికి నచ్చిన విధంగా ఉండాలి. ఇద్దరు కొన్ని నచ్చవచ్చు.. కొన్ని నచ్చకపోవచ్చు. మీకు నచ్చింది ఎదిటివారు ఇష్టపడాలని ఏమి ఉండదు. ఇద్దరి ఇష్ట ఇష్టాలతోనే ముందుకు సాగితే మంచి అనుభూతిని పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇద్దరు పాల్గొనే ముందు మీ భాగస్వామికి ఏం నచ్చుతుందో ముందుగా తెలుసుకోవడం మంచిది. దేనిని ఎక్కుగా ఇష్టపడతారో తెలుసుకోవాలి. ఇలాంటి అంశాలు మీ ఇద్దరి మధ్య శారీరక, మానసిక బంధాన్ని బలంగా పెంచుతుంది…

 

Read more RELATED
Recommended to you

Latest news