శృంగారం తర్వాత ఇలా చేస్తే..మీ బంధం బలపడుతుంది..!!

శృంగారం చెయ్యడంలో కొన్ని యాంగిల్స్ మార్చి చెయ్యడం వల్ల కొత్త ఫీల్ ఉంటుందని సెక్స్ నిపుణులు అంటున్నారు.. స్లో మోషన్ లో ఫోర్ ప్లేని ఆస్వాదించాలట. దీని వల్ల.. మీరు కలయికను, ఒకరిపై మరొకరు బంధాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుందట..దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే ఒకరికోసం మరొకరు పెద్ద పెద్ద త్యాగాలు చేయనక్కర్లేదు. చిన్న చిన్న విషయాలే దంపతుల మధ్య ప్రేమానుబంధాలను బలోపేతం చేస్తాయి. దంపతుల మధ్య సెక్స్ సంబంధాలు ఉండటం చాలా కామన్. అయితే.. కేవలం సెక్స్ ద్వారా దంపతుల మధ్య రిలేషన్ బలపడదట. ఆ తర్వాత చేసే చిన్న చిన్న విషయాలు మాత్రమే.. బంధాన్ని మరింత బలంగా మారుస్తాయని అంటున్నారు.

ఆ పని అయ్యాక ఇద్దరు ఎవరి పని వారిది అన్నట్లు ఉంటారు..అలా చెయ్యడం పెద్ద తప్పు అని అంటున్నారు.ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకరికి మరొకరు ప్రేమగా తినిపించుకోవాలట. దాని కోసం ఇద్దరూ ఫుల్ గా డ్రెస్ లు వేసుకోవాల్సిన అవసరం లేదు. అదే బెడ్ పై కూర్చొని ఇద్దరూ ప్రేమగా తినిపించుకోవచ్చు.ఇద్దరూ కలిసి ఒకే పుస్తకం చదవడం లాంటివి చేయాలట. కాసేపు ఒకరు.. మరి కాసేపు ఇంకొకరు పుస్తకం చదవడం లాంటివి చేయాలట. ఇలా చేయడం వల్ల కూడా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పెరుగుతుందట..

ఇకపోతే కలయికలో పాల్గొంటున్న సమయంలో… ఒకరిని మరొకరు హత్తుకొని.. మీరు గాలి పీల్చే, వదిలే సమయం ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం సరదాగా ఉండటంతో పాటు మంచి కిక్ ఇస్తుంది..రోజులో కేవలం ఒక్కసారి మాత్రమే కలయికలో పాల్గొనాలనే రూల్ ఏమీ లేదు. మీకు ఓపిక, ఉత్సాహం ఉంటే.. వెంటనే రౌండ్ టూ కూడా ప్రయత్నించవచ్చు. అయితే.. రెండోసారి చేసేటప్పుడు మాత్రం ఫోర్ ప్లేకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం మర్చిపోవద్దు. లేదంటే.. ఏదైనా కొత్త పొజిషన్ ని ప్రయత్నించాలి..

కలియికలో పాల్గొన్న తర్వాత.. ఎవరి దారిన వారు నిద్ర పోవాల్సిన అవసరం లేదట. కాసేపు సరదాగా ఇద్దరూ కలిసి.. ఏవైనా బోర్డ్ గేమ్స్ లాంటివి ఆడటం మొదలుపెట్టాలి. ఇది చాలా సరదాగా ఉంటుంది..ఆ తర్వాత ఇద్దరు కలిసి స్నానం చెయ్యడం వల్ల ప్రేమ మరింత పెరుగుతుందని అంటున్నారు..ఇలా ఒకసారి ట్రై చెయ్యండి..మరింత ఎంజాయ్ చెయ్యొచ్చు..