ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తున్నారు.. అందులో కొన్ని స్కీమ్ లు మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి.. ఆడపిల్లల కోసం అదిరిపోయే స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ లలో ఒకటి సుకన్య సమృద్ధి స్కీమ్.. ఈ పథకం చేరేవారికి అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తున్నారు..ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ఈ స్కీమ్‌లో చేరిన వారికి డబుల్ బెనిఫిట్ లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్కీమ్ ద్వారా రూ. 55 లక్షలు ఎలా పొందొచ్చొ తెలుసుకుందాం..
ఈ స్కీమ్ లో చేరితే అదిరిపోయే బెనిఫిట్స్ ఉన్నాయి..అంతేకాదు పన్ను మీనహాయింపు కూడా ఉంటుంది..సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది కేవలం ఆడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా పదేళ్లకు లోపు వయసు ఉన్న వారికే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అందువ్లల మీరుఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలే ఈ పథకంలో చేరొచ్చు. కవలలు పుడితే ముగ్గురు కూడా ఈ స్కీమ్‌లో చేరడానికి అవకాశం ఉంటుంది..
ఈ పథకంలో చేరడం వల్ల ఆదాయప పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. మీరు దగ్గరిలోని పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి సుకన్య ఖాతా తెరవొచ్చు. రూ. 250తో మీరు ఈ పని పూర్తి చేయొచ్చు. మీరు గరిష్టంగా ఈ స్కీమ్‌లో ఏడాదికి రూ. 1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే నెలకు రూ. 12,500 వరకు డబ్బులు దాచుకోవచ్చు… ఇక ఆలస్యం ఎందుకు మీకు ఆడపిల్ల ఉంటే మీరు కూడా ఈ పథకంలో ఇన్వెస్ట్ చెయ్యండి..