మ‌తులు చెడ‌గొడుతున్న జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష‌ ..

-

జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష (Jabardasth Varsha) అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఈమె త‌న అందం, అభినయంతో బుల్లితెర‌పై బాగానే రాణిస్తోంది. ఒక్క జ‌బర్ద‌స్త్ మాత్ర‌మే కాదు కొన్ని స్పెష‌ల్ ప్రోగ్రామ్‌లు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. డ్యాన్స్‌, ప‌ర్ఫార్మెన్స్‌తో చాలానే పేరు తెచ్చుకుంది. ఇక జ‌బ‌ర్ధస్త్ లో ఇమ్మాన్యూయెల్‌తో ఆమె చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. వారి జోడీకి బాగానే పేరుంది.

జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష  | Jabardasth Varsha

ఈమె జబర్దస్త్ లోకి వచ్చి బాగా ఫేమస్ అయింద‌ని చెప్పాలి. జ‌బ‌ర్ధ‌స్త్‌కు ముందు కొన్ని సీరియల్స్ లో నటించినప్ప‌టికీ పెద్ద‌గా పేరు రాలేదు. వాటితో వర్ష పెద్దగా పాపులర్ కాలేద‌ని చెప్పాలి. కానీ ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో ఆమె ఫేమ్ మారిపోయింది.

జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో ఈ ఫేమ్‌ను బాగానే వాడుకుంటోంది. సోష‌ల్ మీడియాలో కూడా హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ కుర్రాళ్ల‌కు మ‌తులు చెడ‌గొడుతోంది. పొట్టి డ్రెస్సుల్లో న‌డుము, నాభి అందాల‌ను చూపిస్తూ ర‌చ్చ చేస్తోంది. ఇక ఈ అమ్మ‌డు లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోల‌ను మీరూ చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news