ఓటిటి లోకి నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ…..

-

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో జరిగే సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమాలో నితిన్ కి జోడిగా శ్రీ లీల నటించింది.

 

ఈనెల 8వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో నితిన్ పాత్ర ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని అందుకే ఈ సినిమా హిట్టు కాలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ గెస్ట్ రోలులో కనిపించాడు. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. రిలీజ్ కు ముందు విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ మంచి హైప్ ని క్రియేట్ చేసినప్పటికిని…… విడుదల తర్వాత ప్రేక్షకులని ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. అలాగే ఈ మూవీకి పెద్దగా కలెక్షన్స్ కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తి చెందారు.ఇదిలా ఉండగా…. ఈ చిత్రం యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది సంక్రాంతి కానుకగా దీనిని ప్రసారం చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రం ఓటిటి లోనైనా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి మరి…..

Read more RELATED
Recommended to you

Latest news