చరణ్ పక్కన నటించడం ఇష్టం లేదు అంటూ తెగేసి చెప్పిన ఆ హీరోయిన్…..

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత చెర్రీ మగధీర మూవీ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచి అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. చెర్రీ సెకండ్ మూవీ తో ఈ రికార్డుని సాధించి తన సత్తా ఏంటో చాటుకున్నాడు. ఈ మూవీ తర్వాత చెర్రీ వరుసగా కమర్షియల్ సినిమాలో చేస్తూ వచ్చాడు.ఒకప్పుడు అమితాబచ్చన్ నటించిన జంజీర్ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. ఈ సినిమా తెలుగులోనూ, బాలీవుడ్ లోనూ అట్టర్ ప్లాప్ గా మిగిలింది.

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ను ఈ సినిమాలో హీరోయిన్ గా నటించమని అడిగితే నేను నటించను అని చెప్పేసిందట దాంతో ప్రియాంక చోప్రానే ఈ మూవీలో హీరోయిన్గా తీసుకున్నారు. రామ్ చరణ్ కి, ప్రియాంక చోప్రా కి అంత బాగా వర్క్ అవుట్ అవ్వలేదు. అంటూ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తెలియజేశారు. ఈ సినిమా అటు టాలీవుడ్ లోనూ ఇటు బాలీవుడ్ లోను భారీ డిజాస్టర్ గా మిగిలింది. అందుకే చరణ్ అభిమానులందరికీ దీపిక పదుకొనే అంటే ఇష్టం ఉండదట. అయితే ఇటీవల చరణ్ 16వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం లో దీపిక పదుకొనేను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news