ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ఆత్మ నిర్భర భారత్ ప్రకటనకు సంబంధించి కేంద్ర రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి గానూ… 101 విదేశీ వస్తువుల దిగుమతిపై కేంద్ర రక్షణ శాఖ ఆంక్షలు విధించింది. ఈ మేరకు 101 వస్తువుల జాబితాను సిద్దం చేసింది అని కాసేపటి క్రితం కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ ప్రకటన చేసారు. రక్షణ రంగంలో ఇది స్వావలంభన వైపు అడుగు అని ఆయన పేర్కొన్నారు.
ఆ వస్తువుల దిగుమతులపై ఆంక్షలు ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టం, డెమోగ్రఫీ & డిమాండ్ అనే 5 స్తంభాల ఆధారంగా స్వయం ప్రతిపత్తి గల భారతదేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన పిలుపునిచ్చారని ఆయన అన్నారు. 101 ఆంక్షల వస్తువుల జాబితాలో సాధారణ వస్తువులు మాత్రమే కాకుండా… ఆర్టిలరీ గన్స్, అటాల్ట్ రైఫిల్స్, కొర్వెట్స్, సోనార్ సిస్టమ్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, ఎల్సిహెచ్, రాడార్లు మరియు మా రక్షణ సేవల అవసరాలను తీర్చే అనేక వస్తువులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
All necessary steps would be taken to ensure that timelines for production of equipment as per the Negative Import List are met, which will include a co-ordinated mechanism for hand holding of the industry by the Defence Services.
— Rajnath Singh (@rajnathsingh) August 9, 2020
More such equipment for import embargo would be identified progressively by the DMA in consultation with all stakeholders. A due note of this will also be made in the DAP to ensure that no item in the negative list is processed for import in the future.
— Rajnath Singh (@rajnathsingh) August 9, 2020
MoD has also bifurcated the capital procurement budget for 2020-21 between domestic and foreign capital procurement routes. A separate budget head has been created with an outlay of nearly Rs 52,000 crore for domestic capital procurement in the current financial year.
— Rajnath Singh (@rajnathsingh) August 9, 2020