rajnath singh

DRDO చైర్మన్‌గా సమీర్ వీ కామత్

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ నియమితులయ్యారు. అలాగే డిపార్ట్‌ మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (డీడీఆర్‌డీ)కి సెక్రటరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ నియామక ఆదేశాలు జారీ చేసింది. కాగా, ప్రస్తుత డీఆర్‌డీఓ చీఫ్ జీ.సతీష్ రెడ్డిని...

మోడీ హైదరాబాద్ పర్యటన.. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ కలకలం!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా పాతబస్తీకి చెందిన...

మోడీ పర్యటనకు మూడంచెల భద్రత.. ఈ ప్రాంతాల్లో హై సెక్యూరిటీ!

హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం భావిస్తోంది. ఈ సమావేశానికి దేశ ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,...

ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు?

రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఎన్నికకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఎన్‌డీఏ అభ్యర్థిగా బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. ఈ విషయంపై నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్.. వెంకయ్య నివాసానికి చేరుకున్నారు. దాదాపు...

రాజ్‌నాథ్‌సింగ్‌తో విజయ్ దేవరకొండ.. రక్షణ శాఖ సహకారం ‘జనగణమన’ టీమ్..

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన(జేజీఎం)’ అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఈ చిత్రాన్ని చేయబోతున్న పూరీ.. ఇందులోనూ హీరోయిన్ గా అనన్యా పాండేను సెలక్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ నటించనున్నారు....

మిస్సైల్ మిస్ ఫైర్ పై పార్లమెంట్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన

ఈనెల 9న భారత్ నుంచి ఓ మిస్సైల్ మిస్ ఫైర్ అయి పాకిస్థాన్ భూభాగంలో పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. సాధారణ తనిఖీల సమయంలో ప్రమాదవశాత్తు క్షిపణి విడుదలైందని.. మార్చి 9న సాయంత్రం 7 గంటల...

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్..

చైనా వూహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవర పరుస్తోంది. అన్ని దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచంతో పాటు మనదేశంలో కూడా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 4 వేలను...

రక్షణ మంత్రికి ‘‘బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్’’ నివేదిక… రిపోర్ట్ లో వెల్లడియిన కీలక విషయాలు

బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్ కు సంబంధించిన నివేదికను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అందించారు. డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ Mi-17 కుప్పకూలింది. ఈ ఘటనలో దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ తో కలపి...

కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు

ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించగా.. తదనుగుణంగా పలు కేబినెట్ కమిటీల్లో తాజాగా మార్పులు చేశారు. కేబినెట్ కమిటీల్లో కొత్త మంత్రులకు అవకాశం కల్పించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో స్మృతి ఇరానీ, శర్వానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్‌, వీరేంద్రకుమార్‌, గిరిరాజ్‌సింగ్‌, అర్జున్‌ ముండా, మన్‌సుఖ్‌ మాండవీయలకు చోటు దక్కింది. రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వం...

ఆ దేశ ప్రధానికి మన రక్షణ మంత్రి వార్నింగ్

వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనకు సంబంధించి కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో గత నెలలో చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి మరొక దేశ నాయకుడు మాట్లాడకూడదని అన్నారు. "మొదట, భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి వ్యాఖ్యానించకూడదని నేను...
- Advertisement -

Latest News

కెసిఆర్.. నీ పతనం ఖాయం – వైఎస్ షర్మిల

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కారుతో హల్చల్ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి...
- Advertisement -

ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైఎస్ విజయమ్మ

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడంతో ఆమెను చూసేందుకు తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లాలని ప్రయత్నించారు. దీంతో ఆమె ఇంట్లోనే హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. నిన్నటి...

వైఎస్ షర్మిల అరెస్టుపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కారుతో హల్చల్ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి సోమాజిగూడ చేరుకున్న వైయస్ షర్మిల.. సోమాజిగూడ...

సిద్దు జొన్నలగడ్డ బిహేవియర్ తోనే ఇదంతా..!!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన డీజే టిల్లు' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పడు ఈ సినిమా కు సీక్వెల్ గా 'టిల్లు...

 తెలంగాణకు వివేకా కేసు..జగన్‌పై టీడీపీ ఫైర్..!

గత ఎన్నికల ముందు సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు కొత్త ట్విస్ట్ ఇచ్చింది.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ...