మార్చి నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్…!

-

మరి కొన్ని రోజుల్లో ఫిబ్రవరి నెల ముగిసిపోతోంది. మార్చి లో బ్యాంకులు ఏకంగా 12 రోజులు బంద్. మరి ఇక మార్చి నెలలో ఏయే రోజులు బ్యాంకులు పని చెయ్యవు అనేది చూసేద్దాం. బ్యాంకులు ఏయే రోజుల్లో పని చెయ్యవా చూసుకుంటే ముందే ఆ పనులు చేసుకోవచ్చు. అదే ఒకవేళ ముఖ్యమైన పని ఉండి.. బ్యాంకులు క్లోజ్ అయితే ఆ పనులు ఆగిపోతాయి. ఇక మరి మార్చి 2023 నెలలో ఏయే రోజులు సెలవు అనేది చూసేద్దాం.

మార్చి 3: మార్చి 3 శుక్రవారం నాడు చప్చార్ కుట్ సెలవు దినం సందర్భంగా మణిపూర్‌లో బ్యాంకులు క్లోజ్..
మార్చి 5: ఆదివారం కనుక అన్ని చోట్ల సెలవే.
మార్చి 7: మంగళవారం నాడు హోలీ. హోలికా, దహన్, ధులాండి, దోల్ జాత్రా పేర్లతో వివిధ రాష్ట్రాలో ఈ పండుగని జరుపుతారు. చాలా రాష్ట్రాల్లో హోలీ రోజున బ్యాంకులు
క్లోజ్.
మార్చి 8: ధులేటి, దొల్యాత్రా, హోలీ, యాసాంగ్ కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకి సెలవు.
మార్చి 9: ఈ రోజున బిహార్‌లో హోలీ వేడుకలు చేసుకుంటారు. ఆ రోజున బిహార్ రాష్ట్రంలో బ్యాంకులు బంద్.
మార్చి 11: మార్చి 11 రెండో శనివారం.
మార్చి 12: ఆదివారం అన్ని బ్యాంకులు క్లోజ్ ఏ.
మార్చి 19: ఆదివారం అన్ని బ్యాంకులు క్లోజ్ ఏ.
మార్చి 22: ఉగాది, బిహార్ దివాస్, తెలుగు కొత్త సంవత్సరం పండగలు కనుక పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
మార్చి 25: నాల్గవ శనివారం
మార్చి 26: ఆదివారం అన్ని బ్యాంకులు క్లోజ్ ఏ.
మార్చి 30: శ్రీరామ నవమి కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు.

Read more RELATED
Recommended to you

Latest news