మొదలైన పెళ్లిళ్ల సీజన్‌.. 40 రోజుల్లో 32లక్షల వివాహాలు

-

పెళ్లిళ్లు చేసుకునే వారికి శుభవార్త. మంచి ముహూర్తాలు లేకపోవడంతో 3 నెలల నుంచి వెళ్లి వేడుకలు ఆగిపోయాయి. అయితే ఈ నెల 4 నుంచి మళ్లీ శుభ ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. దీంతో జనవరి 14 వరకు 40 రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు 32 లక్షల జంటలు ఒకటి కానున్నాయి.

ఈ సీజన్ లో కేవలం ఢిల్లీలోనే 3.5 లక్షలు పెళ్లిళ్లు అవుతాయని అంచనా. దీంతో రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరగనున్నాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. దీంతో టెంట్‌ హౌజ్‌ వాళ్లకు, ఫంక్షన్‌ హాల్స్‌ కు, డీజే బాంక్సులకు ఫుల్‌ గిరాకీ రానుంది. ఈ నేపథ్యంలో… ఇప్పటి నుంచే బుకింగ్‌ కూడా ప్రారంభం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news