భార్య ఇంట్లో లేకపోవడంతో భర్త దారుణం.. హిజ్రాను పిలిపించుకుని శృంగారం !

-

ఇండోర్ లోని పోలీసులు పొదలమాటున చిద్రమైన ట్రాన్స్ జెండర్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారించడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసు మిస్టరీలో నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం, పోలీసులు గుర్తించిన ఆ ట్రాన్స్ జెండర్ మృతదేహంలో ఒక భాగం మాత్రమే లభించింది. దీంతో పోలీసుల ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ని పరిశీలించగా, చనిపోయిన ట్రాన్స్ జెండర్ ఆగస్టు 28న కనిపించకుండా పోయిన అలియాస్ జోయా కిన్నర్ గా గుర్తించారు.

 

అయితే ఈ కేసులో అనుమానితుడు కజ్రానా కు చెందిన నూర్ మహమ్మద్ గా గుర్తించి విచారణకు పిలిపించారు. అతను విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. నిందితుడు విచారణలో అతని భార్య పుట్టింటికి వెళ్లిందని, తాను ఆ సమయంలో ట్రాన్స్ జెండర్ జోయాతో సోషల్ మీడియాలో చాటింగ్ చేసినట్లు తెలిపాడు. తన భార్య లేని సమయంలో.. ఆ హిజ్రా తో శృంగారంలో పాల్గొన్నట్లు తెలిపారు.  కాగా ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news