తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం

-

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం రేపింది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఏనుగుల ఆర్చ్‌ వద్దనున్న రోడ్డు సమీపానికి పిల్ల ఏనుగులతో పాటు మొత్తం ఏడు ఏనుగులు వచ్చాయి. దింతో సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని టార్చ్‌లైట్లు వేస్తూ సైరన్లు మోగించడంతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది ఏనుగుల గుంపు.

A herd of elephants causes chaos on the Tirumala Ghat road
A herd of elephants causes chaos on the Tirumala Ghat road

దింతో వాహనదారులను అప్రమత్తం చేసి పంపిన ఫారెస్ట్‌, విజిలెన్స్‌ సిబ్బంది… ప్రమాదం జరుగకుండా చర్యలు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news