పోలియో చుక్కలు వేయించుకుంటే కరోనా రాదా…?

అమెరికాలో కరోనా తీవ్రత చిన్నారుల్లో కూడా ఎక్కువగా ఉంది. అక్కడ చాలా మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. నవంబర్ 12 వరకు ఆ దేశంలో 10 లక్షల మందికి పైగా చిన్నారులకు కరోనా సోకింది అని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్సు తమ నివేదికలో వెల్లడించారు. అంతే కాకుండా మరికొన్ని విషయాలను చెప్పింది. ఆ దేశంలో 14 శాతం మంది తల్లి తండ్రుల కారణంగా పిల్లలకు కరోనా సోకింది అని వెల్లడించారు.Polio vaccine contamination: Risk of kids getting polio 'nil', says health  ministry - The Week

మరో కీలక విషయం వెల్లడించింది. మీజిల్సు, పోలియో వ్యాక్సిన్ లు తీసుకున్న వారికి కరోనా రాలేదు అని వెల్లడించారు. ఆ దేశ ప్రభుత్వం పిల్లల కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసుకోవాలి అని నిపుణులు చెప్పారు. గడచిన వారం రోజుల్లోనే అగ్ర రాజ్యంలో 1,11,946 మంది పిల్లలకు కరోనా నిర్ధారణ అయింది.