మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు ఎన్నో వాటికి అవసరం అవుతాయి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మొదలు స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వరకు ఇలా ఆధార్ వలన చాలా ఉపయోగాలు వున్నాయి.
అయితే ఆధార్ కార్డు కి సంబంధించి అప్డేట్ వచ్చింది. బయోమెట్రిక్ అప్‌డేట్‌కు సంబంధించి కీలక సమాచారాన్ని వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. అన్ని రాష్ట్రాలు దాని అధికారిక పరిధిని పెంచాలని అనుకుంటోంది. ప్రతీ పది ఏళ్లకు ఒకసారి ప్రతి ఒక్కరూ తమ ఆధార్, బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ తెలిపింది.
ఇలా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని… ఇలా చేయడం ఎవరి బలవంతం కాదని తెలిపింది. ఇలా చేయడం ద్వారా ఫేక్ బేసిస్ కూడా అరికట్టబడుతుందని డేటా సేఫ్ గా ఉంటుందని చెప్పింది. ఆధార్ అప్డేట్ ని ప్రతి పదేళ్లకు బయోమెట్రిక్స్, డెమోగ్రాఫిక్ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. ఆధార్ కార్డుని పదేళ్లకు కచ్చితంగా అప్డేట్ చేసుకోవడం మంచిది. కేవైసీ లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. కనుక కేవైసీని పూర్తి చేసుకోవాలి.