Adipurush : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఆదిపురుష్ నుంచి మరో పోస్టర్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. ఇది వచ్చే సంవత్సరం జనవరి నెలలో రిలీజ్ కానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ – సైఫ్ అలీ ఖాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు వున్నాయి ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టు కొనేలా లేదని , గ్రాఫిక్స్ బాగా లేవని సోషల్ మీడియాలో కొంతమంది ట్రో ల్ చేశారు. ఇది ఇలా ఉండగా… ఇవాళ ప్రభాస్‌ బర్త్‌ డే.

ఈ నేపథ్యంలోనే.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది ”ఆదిపురుష్” చిత్ర బృందం. ఇవాళ ”ఆదిపురుష్” నుంచి ప్రభాస్‌ కు సంబంధించిన మరో పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో ప్రభాస్‌ చాలా క్యూట్‌ గా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news