Rashmika Mandanna : వైట్​సూట్​లో రష్మిక పోజులు.. ఫొటోలు వైరల్

-

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బజార్ మేగజైన్ కోసం మరోసారి ఫొటోషూట్ చేసింది. వైట్ కలర్ సూట్​లో రష్మిక సూపర్ కూల్​గా కనిపించింది. ఈ ఫొటోషూట్​కు సంబంధించిన ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మరోసారి రష్మిక మాయలో పడిపోయారు.

పుష్ప సినిమా తర్వాత రష్మిక హవా మారిపోయింది. ఈ బ్యూటీకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ నేషనల్ క్రష్​కు ఫిదా అయ్యారు. అక్కడి మీడియా కూడా రష్మికపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రష్మికకు బీ టౌన్​లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. బీ టౌన్​లో రష్మిక గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలతో అలరించింది.

ఇక రష్మిక ప్రస్తుతం బాలీవుడ్​లో యానిమల్ సినిమాలో నటిస్తోంది. మరోవైపు టాలీవుడ్​లో పుష్ప -2 సినిమాలో నటిస్తోంది. ఇదే కాకుండా ఈ బ్యూటీ ఇటీవలే నితిన్​తో కలిసి మరో సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news