Shalini Pandey : బ్లాక్​డ్రెస్సులో క్లీవేజ్ షోతో ప్రీతి హాట్ ట్రీట్

-

శాలినీ పాండే.. అదేనండి మన అర్జున్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ ప్రీతి. ఈ బ్యూటీకి అర్జున్ రెడ్డి తర్వాత తెలుగులో అడపాదడపా అవకాశాలు మాత్రమే వచ్చాయి. అవి కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కల్యాణ్ రామ్​తో తీసిన 180 కాస్త గుడ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్ సక్సెస్ మాత్రం అందించలేకపోయింది. ఇక తెలుగులో అవకాశాలు లేక ఈ భామ తన మకాం ముంబయికి మార్చింది.

బాలీవుడ్​లో మొదటి సినిమా రణ్​వీర్ సింగ్​తో కలిసి జయేశ్ భాయ్ జోర్దార్​లో నటించింది. తొలి మూవీలోనే తన ఫేవరెట్ హీరోతో కలిసి నటించే ఛాన్స్ రావడంతో శాలిని ఎగిరి గంతేసింది. కానీ ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత బీ టౌన్​లోనూ ఈ భామకు అవకాశాలు రాలేదు.

అయినా శాలినీ నిత్యం సోషల్ మీడియా ద్వారా లైమ్ లైట్​లో ఉంటోంది. తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్సులో ఫొటోలు షేర్ చేసింది. ఓవైపు క్లీవేజ్ షో చేస్తూ.. మరోవైపు నడుం ఎక్స్​పోజ్ చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. ప్రీతి అందం చూసి కుర్రకారు మనసు బేజారవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news