మళ్లీ తల్లి కాబోతున్న ఐశ్వర్య రాయ్ బచ్చన్

-

విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ మరోసారి తల్లికాబోతున్నారు. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఐశ్వర్యరాయ్ ప్రెగ్నెన్సీపై రూమర్స్ వచ్చాయి.. కానీ ఈసారి కచ్చితంగా తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఐశ్వర్య.. భర్త అభిషేక్ బచ్చన్‌, కూతురు ఆరాధ్యతో కలిసి ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అయింది.

ఐశ్వర్యరాయ్
ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్ కడుపు ఎత్తుగా కనిపించింది. అయితే పొట్టను కవర్ చేయడానికి ప్రయత్నించినట్లు అభిమానులు చెబుతున్నారు. ఈ వీడియోలో బ్లాక్ డ్రెస్ ధరించుకుని ఐశ్వర్య కనిపిస్తుంది. ఐశ్వర్య కడుపు కొంచెం పెద్దగా కనిపించడం మీరు గమనించవచ్చు. ఐశ్వర్య డ్రెస్సు మొత్తం వదులుగా ఉండటం.. ఐశ్వర్య నడక చూస్తుంటే కచ్చితంగా ప్రెగ్నెంట్ అని అభిమానులు చెబుతున్నారు. అలాగే ఐశ్వర్యకు ఈసారి మగ బిడ్డ పుడతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CgLg5w9lBUs/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news