థియేటర్లో ఖుషి మూవీ చూస్తూ సందడి చేసిన అకిరా..

-

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రం కృషి విడుదలై సరదాగా దూసుకుపోతుంది ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది మొదటి రోజు నుంచి కలెక్షన్ పరంగా దూసుకుపోతుంది అంతేకాకుండా టికెట్లు కూడా ఆన్లైన్లో పెట్టిన వెంటనే విడుదలకు ముందే అమ్ముడుపోయాయి దీంతో ఎప్పటికప్పుడు ఈ చిత్రం కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే వస్తుంది అయితే తాజాగా ఈ సినిమాను థియేటర్లో చూశాడు పవన్ తనయుడు.. అకిరా

 

దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖుషి సినిమా ప్రస్తుతం మళ్ళీ విడుదల అయింది అయితే ఈ సినిమా ప్రేక్షకులు ఎంతగా అలరిస్తుందో తెలిసిందే అయితే తాజాగా ఈ సినిమాను అభిమానులతో కలిసి థియేటర్లో చూశాడు అకిరా.. అలాగే ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శించబడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రధాన థియేటర్స్ లో ఖుషి రీరిలీజ్ హంగామా కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఖుషి చిత్రం ఆల్ టైం రీరిలీజ్ రికార్డ్ ఉన్న జల్సా చిత్రాన్ని అధికమించింది. అయితే ఇంత క్రేజ్ మీద దోసుకుపోతున్న ఈ చిత్రానికి మరింత ఉత్సాహాన్ని జోడించాడు అకిరానందన్ హైదరాబాద్లో దేవి థియేటర్లో ఫాన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని చూశాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

సినీమా చూడటానికి వచ్చిన అకిరా స్టైలిష్ లుక్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది.. పింక్ టీ షర్ట్ ధరించిన అకిరా.. మాస్క్ పెట్టుకుని థియేటర్ కి వెళ్ళాడు. మెల్ల మెల్లగా ఫ్యాన్స్ కు దగ్గర అవుతున్నాడని కనిపిస్తుంది. ఇప్పటికే మ్యూజిక్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుని నాకేనా తొందరలోనే మెగా వారసుడిగా సినీ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఎప్పటికప్పుడు పవన్ సినిమాలకు తనదైన శైలిలో రియాక్ట్ అవుతా కూడా వస్తున్నాడు అకిరా.. అయితే మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news