సుప్రీమ్ కోర్ట్: సెక్స్ కు సహకరించకపోవడం ముమ్మాటికీ క్రూరత్వమే…

సమాజములో ఎన్నో ఆశ్చర్యకర విషయాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా అలహాబాద్ కోర్ట్ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఒక భర్త తన భార్య సెక్స్ జీవితానికి దూరం పెడుతోందని కారణంగా విడాకులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో పూర్తి వివరాలు తెలుసుకున్న కోర్ట్ ఇలా చేయడం క్రూరత్వం అని తీర్పును ఇచ్చింది. అలహాబాద్ కు చెందిన భర్తను తన భార్య ప్రవర్తనలో మార్పు కారణంగా అతనితో సెక్స్ లో పాల్గొనలేదట. చాలా కలం అయినప్పటికీ ఆమె సెక్స్ కు అంగీకరించకపోవడంతో విసుగు చెందిన భర్త కోర్ట్ మెట్లెక్కాడు. అయితే మొదటగా ఈయన ఫామిలీ కోర్టుకు వెళ్లగా, వారు ఈ కేసును కొట్టివేయడంతో.. చేసేది లేక అలహాబాద్ హై కోర్టుకు వెళ్లడంతో అక్కడ ఈయన కేసును విచారించి ఇలా చేయడం పూర్తిగా క్రూరత్వం అని ఇలాంటి భార్యతో విడిపొమ్మని చెబుతూ విడాకులు మంజూరు చేసింది.

పైగా ఫామిలీ కోర్ట్ ఇచ్చిన తీర్పును తప్పు పడుతూ మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని ఆదేశించింది.