షాకింగ్: 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకున్న పోకిరి సినీ నటుడు…

-

మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లో పోలీస్ గా నటించి ఎంతో ప్రజాదరణ పొందాడు నటుడు ఆశిష్ విద్యార్థి. ఆ తర్వాత ఇతని కెరీర్ లో ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలు చేసి పీక్ స్థాయిలోకి కూడా వెళ్ళాడు. అయితే అనుకోకుండా తన కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. రీసెంటుగా సుహాస్ హీరోగా చేసిన డాక్టర్ పద్మభూషణ్ సినిమాతో మళ్ళీ మంచి పాత్రను దక్కించుకుని హిట్ కొట్టాడు. అయితే తాజాగా ఇతనికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇతని వయసు 60 సంవత్సరాలు కాగా ఇతను అస్సోమ్ కు చెందిన ఫాషన్ వ్యాపారి రూపాలు బరువాను నేటి ఉదయం కోల్కతాలో సన్నిహితుల ఎదుట పెళ్లి చేసుకున్నారు.

కాగా ఇంతకు ముందు ఆశిష్ విద్యార్థి రజోషి అనే నటిని వివాహం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news