గర్భిణీస్త్రీలు ఆల్కహాల్‌ సేవిస్తే.. బిడ్డ అభివృద్ధిపై ప్రభావం పడుతుందా?

-

సాధార ణంగా గర్భం దాల్చినపుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ సమయంలో చేయాల్సినవి , చేయకూడనివి తెలియకుంటే ఇతరుల ద్వారా తెలుసుకుంటాం. అయితే, గర్భిణీలపై కొన్ని పరిశోధనలు జరిపిన ‘ఆల్కహాలిజం.. క్లినిక్‌ అండ్‌ ఎక్స్‌పెరిమెంటర్‌ రీసెర్చ్‌’ పత్రికలో గర్భిణులు మద్యం సేవిస్తే ఏమవుతుందో ప్రచురించారు. రోచెస్టర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సైతం పిండంపై ఆల్కహాల్‌ ప్రభావం ఎంత ఉంటుందో ఆల్కహాల్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్స్‌ పరిశోధకుల చొరవతో ఈ అ«ధ్యయానికి పూనుకున్నారు. గడ్భిణీ స్త్రీలు మద్యం సేవించకుండా ఉండటానికి సాయపడే నివారణ ప్రయత్నాలను, ఇందులో భాగస్వాములు జోక్యాం ప్రాముఖ్యతను హైలైట్‌ చేశారు. గర్భిణీ స్త్రీలు మద్యం సేవిస్తే బిడ్డ అభివృద్ధిపై ఎలా పడుతుందో ఈ పత్రికలో నొక్కి చెప్పాయని రోచెస్టర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైకాలజీ మూడో సంవత్సరం విద్యార్థి కార్సన్‌ కౌట్జ్‌–టర్న్‌ బుల్‌ చెప్పారు. కొన్ని వృత్తులు అధికంగా మద్యపానంతో ముడిపడి ఉండవచ్చని అధ్యయనం వెల్లడించింది
‘ఈ కారకాల గురించి మనం ఎంత ఎక్కువ నేర్చుకున్నామో, గర్భధారణ సమయంలో మద్యపానం చుట్టూ ఉన్న అపోహలను తగ్గించుకుంటామని కౌట్జ్‌–టర్న్‌బుల్‌ తెలిపారు.

pregnent women

ఈ బృందం పశ్చిమ ఉక్రెయి లోని రెండు ప్రాంతాల్లోని 246 మంది గర్భిణీ స్త్రీలను కాలక్రమేణా ఇఐఊఅ ఈ లో భాగంగా అనుసరించి వారి పరిశోధన చేశారు. గర్భిణీ స్త్రీలతోపాటు వారి భాగస్వాములు కూడా మద్యం, పొగ తాగడం, తక్కువ సంబంధం కలిగి ఉండటం కూడా బిడ్డపై అభివృద్ధి పడటంపై పరిశోధన చేశారు. ప్రెగ్నెంట్‌ ఉమెన్‌ భాగస్వామ్యం మంచిగా ఉంటే డిప్రెషన్‌లోకి కూడా వెళ్లే ప్రమాదం ఉండదు. భాగస్వామితో ప్రతిరోజూ గొడవపడటం, అప్యాయంగా ఉండటం, వారితో అన్ని విషయాలు షేర్‌ చేసుకోవడం సులభతరం అయినవారు ఆరోగ్యంగా ఉంటున్నారు.మద్యం సేవించే అలవాటు ఉన్నవారు మాత్రమే డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. దీనివల్ల శిశువు ఆరునెలలకు రాగానే బేబీ మానసిక ఆరోగ్యంపై పడుతుందని చెప్పారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా ప్రత్యక్షంగా బిడ్డ అభివృద్ధిపై పడుతుందని తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news