డయాబెటిస్ ని అదుపులో ఉంచాలంటే ఇలా చెయ్యండి..!

-

నేటి కాలం లో డయాబెటిస్ చాల కామాన్ అయిపోయింది. అనేక మంది ఈ సమస్య తో ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్లడ్ షుగర్ లెవల్‌ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో డయాబెటిస్ వస్తుంది. వివిధ పద్ధతులని అనుసరించడం, వాకింగ్ చెయ్యడం, తీపి పదార్ధాలకి దూరంగా ఉండడం, వేళకి తినడం నిద్ర పోవడం తో పాటు సరైన సమయానికి కనుగొని కంట్రోల్ చేసుకోలేకపోతే చిక్కులు తప్పవు. కాబట్టి తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి.

లేదంటే ఎంత గానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎన్ని మందులు వాడుతున్నా ఈ ఆహార పద్ధతులని పాటిస్తే షుగర్ ని అదుపు లో ఉంచొచ్చు. ఇక అసలు విషయం లోకి వస్తే… అలోవెరా జ్యూస్‌ తో లేదా జెల్‌తో బ్లడ్ గ్లూకోజ్ లెవల్ సహజంగా తగ్గుతుంది. పరిగడుపున తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్‌ చాలా తక్కువ సమయం లో కంట్రోల్ అవుతుంది.

అలానే కలబంద శరీరం లోని కొవ్వు, బరువు తగ్గించేందుకు ప్రభావవంతంగా పని చేస్తుంది. కనుక అలోవెరా జ్యూస్‌ ని తరచూ తీసుకుంటూ ఉండండి. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాదు దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాల తక్కువ. కాబట్టి తీసుకోవడం వల్ల లాభమే కానీ నష్టాలు ఏమి లేవు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎటువంటి షుగర్ వ్యాధి అయినా కలబందని తీసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news