అమెరికాలో జాతి విద్వేష దాడి…భారతీయ బాషలో తిట్టారు..!!!

-

అమెరికాలో జాతి విద్వేష దాడులు కొత్తేమి కాదు. ట్రంప్ పాలన మొదలిన కొత్తలో ఈ దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.అంతేకాదు ట్రంప్ విధానాలు కూడా దాడులు చేసే వారిని ప్రోశ్చహించినట్టుగా ఉండేవి. ట్రంప్ వ్యాఖ్యలే ఈ దాడులకి కారణం అంటూ వ్యాఖ్యలు రావడంతో  ట్రంప్ ఈ దాడుల విషయంలో పరిస్థితిని కొంత అదుపు చేయగలిగారు.  అయితే తాజాగా

Image result for boys harass teen

న్యూజెర్సీ లోని లారెన్స్ టౌన్ షిప్ లో జరిగిన ఓ ఘటన అందరిని కంగారు పెట్టించింది. 17 ఏళ్ళ వయసు ఉన్న ఇద్దరు బాలురు 8వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి పై దాడి చేశారు. ఆమెని జాతివిద్వేష పూరిత పదజాలంతో మాట్లాడటమే కాకుండా వారిలో ఒకడు ఆమె పై మూత్రం పోసి అవమానిచాడు. దాంతో ఏమి చేయాలో తెలియక కంగారు పడిన ఆ బాలిక అక్కడి నుంచీ వెళ్ళిపోయింది. జరిగిన విషయం తన తండ్రికి చెప్పడంతో ఆమె తండ్రి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టాడు. .

 

తన కూరిపై జాతి విద్వేష దాడి జరిగింది. ఈ దాడితో జాత్యహంకారం ఇంకా అమెరికాలో ఉందనే అనుకోవాల్సి ఉంటోందని , అధికారులు, పోలీసులు ఆ ఇద్దరు యువకులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తన కూతురికి న్యాయం జరిగే వరకూ నేను వదలనని ఇలాంటి దాడులు మరో సారి జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరాడు. అయితే వారు ఇండియన్ భాషలో మాట్లాడుకుతూ తన కూతూరిపై దాడి చేశారని తన కూరుతూ తెలిపిందని  అయితే అది ఏ బాషో ఆమెకి కూడా సరిగా తెలియదని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news