web bhanu

ఏపీ లో మరింత పెరిగిన కరోనా కేసులు….తెలంగాణా ను కూడా దాటి మరీ….

తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు చాప కింద నీరులా ఉన్న ఈ వైరస్ ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని చూపుతుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఈ కరోనా లక్షాణాలు ఉన్నట్లు గుర్తించడం తో ఈ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌కు...

వర్మకు కరోనా పాజిటివ్…షాక్ అయిన నెటిజన్లు!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు కరోనా పాజిటివ్? ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్వీట్ చేసి మరి తెలిపారు. ఆయన గారి ట్వీట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో బయటకు ఎవరూ వెళ్ళకూడదు అని,చాలామంది సెలబ్రిటీలు ఇంట్లో నుంచి అడుగుకూడా బయటకు...

షాకింగ్: నెగిటివ్ వచ్చినా వదలను అంటున్న కరోనా…!!

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు కుదేలు అయిపోతున్నాయి. చైనా,ఇటలీ,ఇరాన్,అమెరికా, స్పెయిన్,జర్మనీ ఇలా ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలు ఈ వైరస్ ధాటికి అల్లాడిపోతున్నాయి. రోజు రోజుకు ఈ కరోనా వైరస్ మరణాలు పెరుగుతూ పోతుండడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా ఈ వైరస్...

న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతి వ్యక్తి…కరోనా పాజిటివ్

కరోనా అగ్రరాజ్యం అమెరికా లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ మహమ్మారికి అక్కడ వేలాది మంది జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ కరోనా కు సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేకుండా కరోనా సోకడం తో ప్రతి ఒక్కరూ కూడా ఆసుపత్రికి పారిపోతున్నారు. అమెరికాలోని న్యూయార్క్,న్యూజెర్సీ,కాలిఫోర్నియా,మిచిగాన్,ఫ్లోరిడా, మసాచుసెట్స్, ఇల్లినాయిస్, వాషింగ్టన్,లూసియానా,పెన్సిల్వేనియా,జార్జియా,టెక్సాస్...

వైరస్ పై పరోశోధనలు చేసి చివరికి ఆ వైరస్ కే బలైన భారత సంతతి శాస్త్రవేత్త

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. రాజు,పేద అన్న తేడాలేకుండా ఈ కరోనా ప్రతి ఒక్కరికి సోకి ప్రాణాల మీదకు తెస్తుంది. ఇప్పటి వరకు ఈ కరోనా సోకి కొందరు నటులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కరోనా కు భారత సంతతి కి చెందిన ఒక...

ఆ ప్రార్ధనల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం…వైరల్ అవుతున్న న్యూస్!

ఢిల్లీ నిజాముద్దీన్ పేరు చెబితేనే యావత్ భారతదేశం వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మందికి ఈ వైరస్ సోకడం తో ఇప్పుడు ఆ పేరు చెప్పగానే ప్రతిఒక్కరూ భయపడిపోతున్నారు. తెలుగురాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఈ ప్రార్థనలకు వెళ్లడం ఆ తరువాత సెల్ఫ్...

అంత్యక్రియల విషయంలో కూడా షరతులు…

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు అనేక దేశాలు విధిస్తున్న ఆంక్షలు రోజురోజుకూ కఠినతరంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 8 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో లక్షా 72 వేల మంది కోలుకోగా.. 39 వేల మంది ఈ వైరస్ బారిన...

జనవరిలోనే సమాచారం…పట్టించుకోని అగ్రరాజ్యం

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అందరికి తెలిసిందే. ఈ కరోనా నేపథ్యంలో దాదాపు చాలా దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి కూడా. అయితే ఈ కరోనా మహమ్మారి గురించి అగ్రరాజ్యానికి ముందే సమాచారం ఇచ్చామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్ యుంగ్ పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్...

కరోనా కల్లోలం… ఏమాత్రం తగ్గని రాజు గారు!

ఒకపక్క కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు అల్లాడిపోతుంటే థాయ్ లాండ్ రాజు మహా విజిరలోంగ్ కోర్న్ మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలి లో ఎంజాయ్ చేస్తున్నారట. ప్రస్తుతం జర్మనీ లో ఉన్న ఆయన కరోనా తమ దరిచేరకుండా ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నారట. అయితే ఇంతగా కరోనా కు...

ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్న డ్రాగన్ దేశం…అసలు ఏమి జరిగింది!

చైనా లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మందికి సోకగా,37 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ వల్ల ఇప్పుడు అమెరికా,స్పెయిన్,ఇటలీ లు దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. అయితే పుట్టిన...

About Me

250 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా...
- Advertisement -

షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో...

మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ అవుతున్న ఏపీ నేత‌లు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది. కృష్ణా న‌ది నీళ్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జ‌రిగిన కేబినెట్‌లో ఏపీ క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కోర్టులో పోరాడాల‌ని...

SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన...

సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి...