కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిక్కుల ఊచకోత తర్వాత జరిగిన పరిణామాల్లో స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీకి పట్టిన గతే అమిత్ షాకు కూడా పడుతుందని హెచ్చరించారు.
‘ఖలిస్తాన్ జిందాబాద్ అంటే తప్పు అయినప్పుడు హిందుస్తాన్ జిందాబాద్ అంటే ఎందుకు తప్పుకాదు. హిందుస్థాన్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంది’ అని ప్రశ్నించారు.