భారతదేశపు మువ్వెన్నపు జెండాకు ఉన్న పొగరు ఉంది. ప్రతీ అణువనువు కదులుతుంది. ప్రతీ ఒక్కరికీ ఉపాధి పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని చేస్తున్న ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పథకాలుగా మార్చుకుంది. ప్రధానమంత్రి బీమా యోజన కింద నిధులు ఇవ్వలేదు. పీఎం పోషణ పథకం నుంచి నిధులివ్వలేదన్నారు. మిషన్ వాత్సాలయ, మిషన్ శక్తి వంటి జగనన్న గోరుముద్ద, కేంద్రం ఇస్తున్న పథకాలన్నింటికి జగన్ తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు.
మాకు లక్షలాది యువత ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. కూటమిని మేము కోరుకున్నాం. ప్రధానమంత్రి ఆశీస్సులు ఎందుకు కావాలంటే.. రాష్ట్రం అభివృద్ధి కోసం.. ఏపీలో ఉన్న వాటన్నింటిని గుర్తించింది ప్రధాని మోడీ. మూలకు ఉన్న కళాకారులకు గుర్తించి దక్షిణ భారతదేశానికి 130 పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు ప్రధానమంత్రి. దేశమంతా వికసిత్ భారత్ ఉంటే.. ఏపీలో విష గడియలున్నాయని తెలిపారు.