తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. ఈ తరుణంలో తిరుమల సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది.

ఇక నిన్న ఒక్క రోజునే తిరుమల శ్రీవారిని 61087 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు నిన్న ఒక్క రోజునే తిరుమల శ్రీవారికి 22530 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అంతేకాదు.. నిన్న ఒక్క రోజునే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 3.34 కోట్లుగా నమోదు అయింది.