ఏపీకి కేంద్రం శుభవార్త..రూ.500 కోట్లు మంజూరు

-

ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు రూ.500 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200.06 కిలోమీటర్ల పొడవైన 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి- సీఆర్ఎఎఫ్ నుంచి రూ.400 కోట్లు మంజూరు చేసింది.

400 crores from the Central Road Infrastructure Fund- CRF has been provided for the development of 200.06 long 13 state stretch in Andhra Pradesh state

గుంటూరు-నల్లపాడు రైల్వే మార్గంలో రూ.98 కోట్లతో శంకర్ విలాస్ ఆర్వోబీని 4 వరుసలతో నిర్మించడానికి ఆమోదం తెలిపింది. ఇటీవల సీఎం చంద్రబాబు గడ్కరీని కలిసి చర్చించిన నేపథ్యంలో వెలువడింది ప్రకటన. ఇక తాజాగా ‘ఎక్స్’ వేదికగా కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news