ఏపీలో ఓ ఆంటీపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారo !

-

ఓ ఆంటీపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం జరిగింది. ఈ సంఘటన ప గో జిల్లా భీమవరం రూరల్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వివాహితపై మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. భీమవరం మండలంలో ఓ గ్రామానికి చెందిన మహిళపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడని పోలీసులు గుర్తించారు.

బాధిత మహిళ బుధవారం ఉదయం బహిర్భూమికి వెళ్లగా.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ బాలుడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గతంలో పలు కేసుల్లో నిందితుడు పాత బాల నేరస్థుడుగా గుర్తించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news