ఏపీలో నాలుగు నెలల పాప వరల్డ్ రికార్డ్..వీడియో వైరల్

-

ఏపీలో 4 నెలల పాప ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప అద్భుతమైన ఫీట్‌ని సాధించి వరల్డ్ రికార్డు సృష్టించింది. కైవల్య అనే 4 నెలల పాప.. పక్షులు మరియు కూరగాయల మరియు జంతువులు ఇలా 120 రకాల ఫోటోలు గుర్తించగలదు.

A four-month-old baby is a world record in AP

కైవల్య తల్లి హేమ తన పాప ప్రత్యేక ప్రతిభను గుర్తించి వీడియో రికార్డ్ చేసి నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపింది. దీంతో ఇప్పుడు కైవల్య అనే 4 నెలల పాప గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా… కైవల్య గురించే టాపిక్‌ వస్తోంది. ఇక తమ కూతురు కైవల్య నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌ పొందడంపై ఆమె తల్లిదండ్రులు ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news