BREAKING: పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ కు ఎదురుదెబ్బ?

-

BREAKING: పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. పిఠాపురంలో ఎక్కువగా చెల్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి. అయితే.. ఆ ఓట్లు పవన్‌ కళ్యాణ్‌ కు పడేవి అని చెబుతున్నారు. దీంతో పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ కు ఎదురుదెబ్బ తగిలింది.

అయితే.. పిఠాపురం తొలిరౌండ్‌లో పవన్‌ కల్యాణ్‌ ఆధిక్యంలో ఉన్నారు. 1000 ఓట్లతో పవన్‌ కళ్యాణ్‌ దూసుకెళుతున్నారు. ఇక అటు కుప్పంలో ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నారు. నారా చంద్రబాబుకు పోస్టుల్‌ బ్యాలెట్ ఓట్లు విపరీతంగా పడ్డాయి. దీంతో కుప్పంలో 1,549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news