హిందూపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. హిందూపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ కార్యకర్త నరేష్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఓ కేసు విషయంలో నరేష్‌ను స్టేషన్‌కు పిలిచిన హిందూపురం పోలీసులు… టార్చర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే.. పోలీసులు దాడిచేశారనే మనస్తాపంతో నరేష్ అత్మహత్యాయత్నం చేసుకున్నాడు. హిందూపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ దారుణం జరిగింది. దీంతో… ఈ సంఘటన వైరల్ గా మారింది. దీనిపై వైసీపీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- హిందూపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో దారుణం
- వైసీపీ కార్యకర్త నరేష్ ఆత్మహత్యాయత్నం
- ఓ కేసు విషయంలో నరేష్‌ను స్టేషన్‌కు పిలిచిన పోలీసులు
- దాడిచేశారనే మనస్తాపంతో నరేష్ అత్మహత్యాయత్నం