చంద్రబాబు పై “చంద్రుడ మా చంద్రుడ నిరంతరం రావాలి” అంటూ భజన పాట పాడిన యువతి

-

చంద్రబాబు పై “చంద్రుడ మా చంద్రుడ నిరంతరం రావాలి” అంటూ భజన పాట పాడింది ఓ యువతి. ఏలూరు జిల్లాలో వరదలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురితో మాట్లాడించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే ఓ యువతి చంద్రబాబు పై ఉన్న అభిమానంతో పాటను రాసుకొని పాడింది.

ముఖ్యంగా చంద్రబాబు నిరంతరం ప్రజల కోసం పాటు పడుతారని.. ప్రజల మేలు కోరుతాడని ఆ పాటలో స్పష్టంగా వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి చంద్రబాబు కృషి చాలా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ పాట తెగ వైరల్ అవుతోంది. పాడిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చంద్రబాబు ముందు పాట పాడి ప్రశంసలు పొందింది యువతి. 

Read more RELATED
Recommended to you

Latest news