రేవంత్ సర్కార్ కు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్… ఆదుకోండి అంటూ !

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాడు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రభుత్వం వెంటనే లారీ డ్రైవర్ల విషయంలో స్పందించాలని కోరారు. తమను హైదరాబాద్ నగరంలో అడ్డుకుంటున్నారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్యాబ్ డ్రైవర్లు ఇచ్చిన వినతి పై… వెంటనే రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్ళమనడం… అసలు భావ్యం కాదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Andhra cab drivers Hyderabad Seeks Protests on leave Hyderabad

తోటి డ్రైవర్లకు మానవత దృక్ కల్పతంతో తెలంగాణ డ్రైవర్లు సహకరించాలని కోరారు. 200 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని… కాబట్టి ఆదుకోవాలన్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కూడా కోరారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అటు అమరావతి పనులు మొదలయ్యాయని… ఇక్కడ అవకాశాలు పెరుగుతాయని వారికి భరోసా కల్పించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version